Latest News In Telugu IND vs AUS: ఆస్ట్రేలియా పాలిట యముడు, సిక్సర్ల వీరుడు.. ఈ సారి చితక్కొట్టేది ఎవరో..! ఐసీసీ నాకౌట్లలో ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై ఇండియా నాలుగు సార్లు గెలవగా.. అందులో మూడుసార్లు యువరాజ్‌సింగ్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక నవంబర్ 19న జరగనున్న వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో యువరాజ్ స్థాయిలో ఎవరూ ఆడుతారన్నదానిపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. By Trinath 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Cricket:భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్...టికెట్ల కోసం ఎగబడుతున్న జనం By Manogna alamuru 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AUS vs SA: ఇక కాస్కో కమ్మిన్స్.. ఫైనల్లో దబిడి దిబిడే..! వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తడపడి.. నిలబడి విజయం సాధించింది. By Trinath 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Satya Nadella: రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్ ని ఎంజాయ్ చేశా వాఖండే స్టేడియంలో జరిగిన భారత్- న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ని కేవలం అభిమానులు , ప్రజలు మాత్రమే కాకుండా ప్రముఖులు కూడా టీవీలకు అతుక్కుపోయినట్లు తెలుస్తుంది. వారిలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఒకరు. ఆయనే స్వయంగా రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్ ని ఎంజాయ్ చేసినట్లు తెలిపారు. By Bhavana 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World Cup 2023:దక్షిణాఫ్రికా తన చెత్త రికార్డును అధిగమిస్తుందా..ఫైనల్స్ కు వెళుతుందా? By Manogna alamuru 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shami: ఆ పిచ్‌పై 7 వికెట్లు తీశావంటే నువ్వు నిజంగా దేవుడివే భయ్యా.. షమీ గురించి ఏం చెప్పినా తక్కువే! సెమీస్‌లో కివీస్‌పై మ్యాచ్‌లో ఏడు వికెట్లతో సత్తా చాటిన షమీ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి చేరాయి. ఈ వరల్డ్ కప్‌లో షమీకి మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక సార్లు ఒక్కటే ఇన్నింగ్స్ 5 వికెట్లు తీసిన బౌలర్ షమీ. By Trinath 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket Ashoka: టీమిండియా విజయాల్లో అశోక చక్రవర్తి.. ఎలానో తెలుసుకోండి! అశోకచక్రం.. దేశ జాతీయ జెండా మధ్యలో ఈ స్పోక్ వీల్ ఉంటుంది. ఇది బ్లూ కలర్లో ఉంటుంది. ఈ కలర్ స్ఫూర్తితోనే టీమిండియా జట్టు జెర్సీ రంగును 'బ్లూ'గా నిర్ణయించారు. ఆటగాళ్లలో ఐక్యత భావాన్ని కలిగించడమే లక్ష్యంగా ఇలా పెట్టారు. By Trinath 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sachin Kohli: నా పాదాలు కాదు.. నా హృదయాన్ని టచ్ చేశావ్.. కోహ్లీ సెంచరీపై సచిన్ ఎమోషనల్! వన్డేల్లో 50వ సెంచరీ చేసిన కోహ్లీని ప్రశంసిస్తూ సచిన్ ఎమోషనల్ అయ్యాడు. కోహ్లీ తనను తొలిసారి కలిసినప్పుడు తన పాదాలు తాకడానికి చూశాడని.. కానీ కోహ్లీ తన ఆటతో తన హృదయాన్ని తాకాడని మెచ్చుకున్నాడు. By Trinath 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: పాకిస్థాన్ క్రికెట్లో భారీ కుదుపు.. బాబర్ అజమ్ సంచలన నిర్ణయం..! ప్రపంచకప్‌లో పాక్ జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా తాను కెప్టెన్సీ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు బాబర్ ఆజం ప్రకటించాడు. మూడు ఫార్మెట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు చెప్పాడు. By Trinath 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn