ఆంధ్రప్రదేశ్ Supreme Court: SC/ST ఉప వర్గీకరణకు అనుమతి.. క్రీమీ లేయర్ వర్తింపజేయాల్సిందేనా ? ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో.. ఎస్సీ, ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సమర్థించిన ఆరుగురిలో నలుగురు న్యాయమూర్తులు.. ఎస్సీలకు క్రీమీలేయర్ మినహాయింపును తప్పనిసరిగా చేయాలన్నారు. By B Aravind 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn