vijaykanth :ఇప్పటికే సీరియస్.. ఇంతలోనే కరోనా.. నటుడు విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషయం..!!
తమిళనాడు డీఎండీఏ అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కాంత్ కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. శ్వాసకోశ సమస్యలతో ఇటీవలే చికిత్స తీసుకున్న ఆయన తాజాగా మరోసారి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాట్లు ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/vijaykanth-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Vijayakanth-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/covid-19-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Telangana-Minister-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mask-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/corona-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/covid-jpg.webp)