Bengaluru : వంట విషయంలో అత్తతో గొడవ : టెక్కీ సూసైడ్..భర్త అరెస్ట్!
బెంగళూరులోని అబ్బిగెరెలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుష్మ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.
బెంగళూరులోని అబ్బిగెరెలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుష్మ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.
కొబ్బరి బర్ఫీ రుచికరమైనది. దీనిని పండుగలలో ఎక్కువగా తయారు చేస్తారు. ఈ స్వీట్ చేయడానికి.. కొన్ని పదార్థాలు అవసరం ఉంటుంది. కొబ్బరి బర్ఫీని ఇంట్లో తయారు చేసే సులభమైన మార్గాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
వంట చేసి సమయంలో వేడి నూనె చర్మంపై చిమ్మి గాయాలు అవుతాయి. కాలిన గాయాలపై టూత్‌పేస్ట్ రాస్తే గాయం త్వరగా మానిపోతుందటారు. టూత్ పేస్ట్‌ను పూయవద్దని వైద్యులు అంటున్నారు. ఇది గాయాన్ని మానడానికి బదులుగా మరింత మంటను కలిగిస్తుంది. సబ్బు, ఉప్పు నీటితో కడగాలి.
ఆరోగ్యకరమైన ఆహారంపై తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేసిన ఐసీఎమ్ఆర్.. అధిక కొవ్వులు ఉండే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని వివరించింది. వీటితో పోషకాల లేమి ఏర్పడి చివరకు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది.
ఓ యువతి కదిలే కారులో వంట చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో సోఫీ సల్దానా అనే హ్యాండిల్లో షేర్ చేశారు. పోస్ట్‌కి కారులో వేయించిన చికెన్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
ఆవనూనెను చాలా ఇళ్లలో వంటలకు ఉపయోగిస్తారు. ఆవాల నూనెను స్వచ్ఛమైన ఆవాల నుండి తీసి వాడితే ఇంకా మంచిది. మోనోశాచురేటెడ్ కొవ్వు ఆవాల నూనెలో ఉంటుంది, ఇది చాలా ఆరోగ్యకరమైనది. గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా చెప్పవచ్చు.
భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో పప్పును వివిధ రకాలుగా తయారు చేస్తారు. ప్రెషర్ కుక్కర్లో పప్పులు వండటం వల్ల వాటిలోని యూరిక్ యాసిడ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆకుపచ్చ, గోధుమ బీన్స్‌ని కుక్కర్లో కంటే నేరుగా ఉడికించుకోవడం మంచిది. ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు తాగకూడదు.
మట్టి కుండల్లో ఆహారాన్ని వండుకుని తినడం వల్ల పోషకాహార లోపం తగ్గుతుందని చాలా పరిశోధనల్లో తేలింది. మట్టి కుండల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. మట్టి కుండలలో వండిన ఆహారాలు మరింత పోషకమైనవిగా మారతాయి. ఇవి గుండెకు మంచివి.
ఉప్పుని వంటకాల్లోనే కాకుండా ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. ఉప్పు, సర్ఫును స్టౌ పెట్టే బల్లపై చల్లి కాసేపు తర్వాత నీళ్లతో కడిగేస్తే వాసనతో పాటు మురికి కూడా వదులుతుంది. ఇంట్లో ఎక్కువగా చీమలు తిరిగే మార్గంలో ఉప్పును వేస్తే మళ్లీ చీమలు రాకుండా ఉంటాయి.