Constipation: ఈ ఆహారపు అలవాట్లతో మలబద్ధకం సమస్యకు పరిష్కారం.. అవేంటో చూడండి..!!
మలబద్ధకం వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతారు. పొడి రేగు పండ్లు, తగినంత నీరు తాగడం, పిజ్జా-పాస్తాలో కూరగాయలు, పీచు పదార్థాలు లాంటి ఆహారపు అలవాట్లు ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ధూమపానం, మద్యపానం మానుకుంటే కడుపు, ప్రేగులలోని కండరాలను చురుకుగా ఉంచుతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Pregnancy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/solution-to-the-problem-of-constipation-with-these-eating-habits-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Constipation-problem_-Try-these-drinks-jpg.webp)