తెలంగాణ భవన్లో తీవ్ర ఉద్రిక్తత.. తన్నుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్!
తెలంగాణ భవన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు తన్నుకున్నారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. దీనిని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. ఫైటింగ్ వీడియో వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/XEtIDAqRAbrjlJ7OKMoI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Minister-Mahender-Reddy-jpg.webp)