Latest News In Telugu Jaggareddy: హడావుడిగా ఢిల్లీకి జగ్గారెడ్డి.. కారణం ఇదేనా? సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హడావిడిగా ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఎంపీ లేదా ఎమ్మెల్సీ టికెట్ కోసం కాంగ్రెస్ హైకమాండ్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి ఢిల్లీ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో అనేక చర్చలకు దారి తీసింది. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Formula E-Race: అందుకే ఫార్ములా ఈ-రేస్ రద్దు.. మంత్రి భట్టి కీలక వ్యాఖ్యలు ఫార్ములా ఈ-రేస్ రద్దుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రేసు నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం లేదని అన్నారు. BRS నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్.. డేట్ ఫిక్స్.. హరీష్ రావు కీలక ప్రకటన కేసీఆర్ కోలుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వచ్చే నెల నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన చేపడుతారని తెలిపారు. ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్కు స్పీడ్ బ్రేకర్ లాంటిదని అన్నారు. కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. By V.J Reddy 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నిక.. కాంగ్రెస్ నేతల ఆశలు! తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో కాంగ్రెస్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, ఓడిపోయిన అభ్యర్థులు దాదాపు 12 మంది ఈ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. తమకు అవకాశం కల్పించాలని హైకమాండ్ ను వారు కోరుతున్నారు. By V.J Reddy 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: అక్కడి నుంచే షర్మిల పోటీ? కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల రానున్న ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎంపీ లేదా ఎమ్మెల్యేగా షర్మిల పోటీ చేయనుందని సమాచారం. ఉమ్మడి కడప జిల్లా నుంచే ఆమె పోటీ ఉండే అవకాశం ఉందని షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. By V.J Reddy 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: ఈ నెల 14 నుంచి రాహుల్ భారత్ న్యాయ్ యాత్ర జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర చేపట్టనున్నారు. జనవరి 14న ప్రారంభమై మార్చి 20 వరకు ఈ యాత్ర కొనసాగనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ న్యాయ్ యాత్ర జరగనుంది. మొత్తం 15 రాష్ట్రాలు, 110 జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. By V.J Reddy 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: మా తప్పు అదే.. అందుకే ఓడిపోయాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేయడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారు. సీఎంగా కేసీఆర్ లేకపోవడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. By V.J Reddy 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RSPraveen: 'సలహా మండలి'లో చేరను.. సీఎం రేవంత్ కు RS ప్రవీణ్ షాక్ సలహా మండలిలో తాను ఉండబోతున్నట్లు వస్తున్న వార్తలపై RS ప్రవీణ్ స్పందించారు. సలహా మండలిపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆర్ఎస్పీ అన్నారు. ఆహ్వానం వచ్చినా సలహా మండలిలో చేరేది లేదు అని తేల్చి చెప్పారు. By V.J Reddy 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: షర్మిల కాంగ్రెస్ లో చేరడం కన్ఫామ్.. ఖర్గే, రాహుల్ నాతో చెప్పారు: ఏపీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తనకు మల్లకార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ నుంచి అధికారిక సమాచారం ఉందని ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు కీలక నేతలు తమతో టచ్ లో ఉన్నారన్నారు. By Nikhil 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn