స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ పై రేవంత్ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు!
TG: ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2024/11/08/19hDYx8yOn2xZ6yjS2gl.jpg)
/rtv/media/media_files/2024/10/21/d9DP46DoA4tWY3p5oUnT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-REVANTH-REDDY--jpg.webp)