కాగ్నిజెంట్ ఐటీ సంస్థ పేరు మార్పుతో షాకైన ఉద్యోగులు..
ప్రపంచంలోని ప్రముఖ ఐటీ సేవల కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్, ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలలో బ్రాండ్ పేరు కంటే ముందు "ఇన్నోవేట్" అనే పదాన్నిజోడించింది.ఈ కొత్త మార్పు చూసిన ఉద్యోగులు ఆశ్చర్యపోయారు. కంపెనీ పేరు మార్పుపై వారిలో సందేహాలు నెలకొన్నాయి.
/rtv/media/media_files/2025/11/18/cognizant-2025-11-18-11-36-57.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-11T113738.721.jpg)