Coastal Region: ఆంధ్రాతీరం భారత్కు బంగారు గని.. దేశ భవిష్యత్ అంతా ఇక్కడే!
శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించి ఉన్న తీరప్రాంత ఇసుకలో లభించే అరుదైన ఖనిజాలు, ఇండియా క్లీన్ ఎనర్జీ టార్గెట్ సాధించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరంలో లభించే మోనజైట్, ఇల్మెనైట్, రూటిల్ వంటి ఖనిజాలు కేవలం సాధారణ ఇసుక కాదు.
/rtv/media/media_files/2026/02/01/rare-earth-corridors-2026-02-01-12-42-30.jpg)
/rtv/media/media_files/2025/12/19/rare-earth-elements-2025-12-19-12-58-53.jpg)