తెలంగాణ లో గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ |VRA reintroduction | RTV
తెలంగాణ లో గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ |Telangana Congress Government Proposes to re introduce the VRA system to strengthen the Village Administration system .
తెలంగాణ లో గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ |Telangana Congress Government Proposes to re introduce the VRA system to strengthen the Village Administration system .
వరద ప్రాంతాల్లో బాధితుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బాధితులు ఆందోళన చెంద వద్దని ఆయన అన్నారు. దీంతో పాటూ మరోసారి బుడమేరు ముంపు రాకుండా చర్యలు తీసుకుంటామని బాబు చెప్పారు.
ఏపీలో తీసుకువస్తున్న నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 పై రివ్యూ చేశారు. కొత్త పాలసీపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
యూపీ మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ శుభవార్తను చెప్పారు. ఆగస్టు 19న రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ...ఆగస్టు 18వ తేదీ రాత్రి నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని యోగి తెలిపారు.
వినేశ్ ఫోగట్‌ను పతక విజేతగా స్వాగతిస్తామని, సత్కరిస్తామని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రకటించారు. ఒలింపిక్స్‌లో రజత పతక విజేతకు హర్యానా ప్రభుత్వం అందించే అన్ని సన్మానాలు, రివార్డులు, సకల సౌకర్యాలను వినేశ్ కి కూడా అందజేస్తామని ముఖ్యమంత్రి వివరించారు.
విజయవాడలోని మేరీస్ స్టెల్లా కాలేజీలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు తమ ఉత్పత్తులతో స్టాళ్లు ఏర్పాటు చేయగా, చంద్రబాబు ఆ స్టాళ్లను పరిశీలించి, చేనేత ఉత్పత్తులను పరిశీలించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో గృహప్రవేశం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు దేశ రాజధానిలోని '1 జన్ పథ్' నివాసాన్ని కేటాయించారు.బుధవారం తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తన అధికారిక నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగ్ టూర్ ఎల్లుండికి వాయిదా పడింది. రేపు కూడా ఆయన ఢిల్లీలో ఉంటున్నందువలన వరంగల్ ఎల్లుండి వెళతారని చెప్పారు. కానీ రేపు జరగాల్సిన ప్రోగ్రామ్స్ అన్నీ ఎల్లుండి యథావిధిగా జరుగుతాయి.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని రెండు రోజులు అయింది. నిన్న మంత్రులకు శాఖలను కేటాయించారు. మరోవైపు సమీక్షలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటూ ప్రతీ రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు సచివాలయంలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.