Latest News In Telugu Telangana:రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్ లా? ఇది అన్యాయం:ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ప్రజలను దారుణంగా మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రోస్టర్ పాయింట్లు లేని సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయం సరైనది కాదని తెలిపారు. జీవో నంబర్ 3ను ఉపసంహరించుకోవాలని కోరారు. By srinivas 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి GHMC: హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఆ ముగ్గురే.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్ నగరాన్ని గత ముప్పై ఏళ్లుగా చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. 2050 మెగా మాస్టర్ ప్లాన్ ద్వారా ముందుకు పోతున్నట్లు తెలిపారు. By srinivas 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Traffic: ట్రాఫిక్ రూల్స్ మారుతున్నాయి.. రాష్ డ్రైవింగ్ చేశారో అంతే సంగతి! వాహన దారులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం రేవంత్ ఆదేశాలతో నగర సీపీ, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సమస్యలు, పరిష్కార మార్గాలపై దృష్టి సారించారు. నిబంధనలు పాటించకుంటే చలాన్ జారీ చేసి జరిమానాలు వసూలు చేస్తామని హెచ్చరించారు. ఇక నుంచి ఎవరినీ వదిలిపెట్టమని తెలిపారు. By srinivas 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: హరీష్ రావు మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు.. రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును చూస్తే ఔరంగజేబులా కనిపిస్తున్నాడని సీఎం రేవంత్ అన్నారు. 'సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుది. నువ్వు రాజీనామా చెయ్.. నేను చేసి చూపిస్తా అని హరీష్ అంటుండు. పదేళ్లు మంత్రిగా ఉండి హరీష్ ఏం చేశారు?' అని ప్రశ్నించారు. By srinivas 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సిగ్గు, జ్ఞానం, బుద్ధి లేదు.. బీఆర్ఎస్ కు పుట్టగతులుండవు: కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్ నాయకులు సిగ్గు, బుద్ధి, జ్ఞానం లేకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ మంత్రులు మండిపడ్డారు. నల్గొండ సభలో కేసీఆర్ మాటలు చూసి ప్రజలు నవ్వుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు పుట్టగతులుండవంటూ ఎల్బీ స్టేడియం వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. By srinivas 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: బాల్క సుమన్ కు నోటీసులు.. కేసులకు భయపడనంటున్న మాజీ ఎమ్మెల్యే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దుర్భాషలాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు ఈరోజు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నోటీసులు తీసుకున్న సుమన్ కేసులకు అసలే భయపడనని చెప్పారు. By srinivas 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: గృహజ్యోతిలో కొత్త రూల్స్..వారికి మాత్రమే పథకం వర్తింపు! గృహజ్యోతి పథకానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనను ఖరారు చేసింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం కరెంటు బిల్లు బకాయిలు ఉండకూడదు. ఒక రేషన్ కార్డుపై ఒక సర్వీసు. ఒకటికి మించి విద్యుత్తు మీటర్లు ఉండకూడదు. అద్దెకుంటున్న వారికి రేషన్ కార్డు తప్పనిసరి చేయనుంది. By srinivas 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad :అసెంబ్లీకి కేసీఆర్ రాకపై ఉత్కంఠ.. ఆటోల్లో బయలుదేరిన ఎమ్మెల్యేలు!! తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. మొదటి రోజు సమావేశాలకు దూరంగా ఉన్న ఆయన రెండో రోజు కూడా వచ్చే అవకాశం కనిపించట్లేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. 20 ఎకరాల్లో డ్రోన్ పోర్ట్! రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో డ్రోన్ పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు అవసరమైన 20 ఎకరాల స్థలాన్ని ఫార్మా సిటీ వైపు అన్వేషించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. By srinivas 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn