Rythu Bharosa : కొత్తగా భూమి పట్టా పొందారా? రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోండిలా..
ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పటివరకు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోనివారు లేదా కొత్తగా భూమి పట్టా పొందిన వారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
/rtv/media/media_files/2025/01/27/1lNE3cgfnHre8pc25Os9.jpg)
/rtv/media/media_library/vi/WuPzppVmHG4/hqdefault-788538.jpg)
/rtv/media/media_library/vi/hrSrNZvcMt0/hqdefault.jpg)