Viral video: రోడ్డు సైడ్ టీ తాగిన సీఎం.. వీడియో వైరల్!
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రోడ్ సైట్ టీ స్టాల్ ఛాయ్ తాగారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా శనివారం ఉదయం సేలంలో పార్టీ అభ్యర్థి టీఎం సెల్వగణపతిని తరపున ప్రచారం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CM-Stalin.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-12-9-jpg.webp)