Latest News In Telugu Telangana Elections: గజ్వేల్, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కు షాక్ తప్పదా? సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న మొత్తం 81 మంది పోటీ చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గజ్వేల్ అసెంబ్లీ నియోజక వర్గంలో 44 మంది, కామారెడ్డి నియోజకవర్గంలో 39 మంది బరిలో ఉండనున్నారు. By V.J Reddy 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR: మైనంపల్లి రోహిత్ ఓ దిష్టి బొమ్మ.. మెదక్ మీటింగ్ లో కేసీఆర్ సెటైర్లు! మెదక్ పర్యటనలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ పై సెటైర్లు వేశారు. రోహిత్ ను దిష్టిబొమ్మతో పోల్చుతూ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని గెలిపించాలని మెదక్ ప్రజలను కోరారు. By V.J Reddy 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నేను ఇంకా ఎంతకాలం కొట్లాడాలి.. బోధన్ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు! ఈరోజు బోధన్ బీఆర్ఎస్ మహాసభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతకాలం కొట్లాడాలని అన్నారు. తెలంగాణ భవిష్యత్ కోసం ఈసారి మీరు కొట్లాడాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. By V.J Reddy 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Khammam Politics: టార్గెట్ తుమ్మల, పొంగులేటి.. సీఎం కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఇదే! ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కీలక నేతల చేరికలు, ప్రచారంతో తుమ్మల, పొంగులేటిని కట్టడి చేయాలని ఆయన భావిస్తున్నట్లు టాక్. ఈ నెల 18, 19 తేదీల్లో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ జిల్లాలో భారీగా రోడ్ షోలు నిర్వహించనున్నారు. By Nikhil 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR: మోదీ నన్ను బెదిరించారు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు సీఎం కేసీఆర్. మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ తనను బెదిరించినట్లు సీఎం కేసీఆర్ అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టలేదని 25 వేల కోట్ల రూపాయలను తెలంగాణకు రాకుండా అపారని ఆరోపించారు. By V.J Reddy 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM KCR: మాట తప్పిన జానారెడ్డిని ప్రజలే ఓడించిండ్రు: హాలియా సభలో కేసీఆర్ సెటైర్లు రెండేళ్లలో 24 గంటల కరెంట్ ఇస్తే టీఆర్ఎస్ లో చేరుతానని నాడు ప్రకటించిన జానారెడ్డి మాట తప్పారని సీఎం కేసీఆర్ అన్నారు. దీంతో ప్రజలే ఆయనను ఓడించారన్నారు. ఈ రోజు హాలియాలో జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల సభలో కేసీఆర్ పాల్గొన్నారు. నోముల భగత్ ను మరోసారి గెలిపించాలని కోరారు. By Nikhil 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: కాంగ్రెస్ ఓడిపోతే నిరుద్యోగులు అడవి బాట.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు! ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు స్టేషన్ ఘన్పూర్లో పర్యటించిన రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఉద్యోగాలు రాని యువత అడవిబాట పట్టే అవకాశం ఉందని అన్నారు. By V.J Reddy 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Elections: టార్గెట్ నకిరేకల్.. వేముల వీరేశం ఓటమికి కేసీఆర్ స్కెచ్ ఇదే! నకిరేకల్ లో ఇటీవల కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నట్లు గమనించిన బీఆర్ఎస్ హైకమాండ్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. పరిస్థితిని కంట్రోల్ లోకి తెచ్చేందుకు చెరుకు సుధాకర్ ను రంగంలోకి దించినట్లు సమాచారం. దీంతో పాటు రేపు కేటీఆర్, 20న కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. By Nikhil 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections: 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అందిస్తాం.. భట్టి ప్రకటన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అందరికీ అందిస్తామని హామీ ఇచ్చారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజలను మోసం చేయడం కేసీఆర్ కు వెన్నెతో పెట్టిన విద్య అని విమర్శించారు. By V.J Reddy 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn