Latest News In Telugu PM Modi vs CM KCR: ఎన్డీఏలోకి వస్తానంటే వద్దన్నా.. కేటీఆర్ ను ఆశీర్వదించమంటే నో చెప్పా.. కేసీఆర్ టాప్ సీక్రెట్స్ రివీల్ చేసిన మోదీ ఇందూరు వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ అవినీతి భాగోతాన్ని బయటపెట్టానని అన్నారు. కర్నాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్కు ఫండింగ్ చేశారని ఆరోపించారు. అదే తరహాలో ఇప్పుడు తెలంగాణలోనూ నోట్లు పంచేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు ప్రధాని మోదీ. అంతేకాదు.. ఎన్డీయేలో చేరుతానంటూ కేసీఆర్ తమ వద్దకు వచ్చారని ప్రధాని మోదీ వెల్లడించారు. By Shiva.K 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Arvind Kumar: 'అభి పిక్చర్ బాకీ హై'.. ఇందూరు సభా వేదికగా రెచ్చిపోయిన బీజేపీ ఎంపీ అరవింద్.. నిజామాబాద్ బీజేపీ బహిరంగ సభ వేదికగా ఎంపీ ధర్మపురి అరవింద్ రెచ్చిపోయారు. కల్వకుంట్ల కుటుంబానికి ముందుంది మొసళ్ల పండుగ అని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ఎన్నో పాపాలు చేసి ప్రజల ఉసురు పోసుకున్నారని, అందుకు కేటీఆర్ ఆయనకు జన్మించాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'అభి పిక్చర్ బాకీ హై' అంటూ హెచ్చరించారు. ఎప్పటికీ పసుపు బోర్డు రాదంటూ ప్రచారం చేసిన పింకీలు ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. By Shiva.K 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth Reddy: తెలంగాణలో బీసీ కుల గణన.. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ.. వివరాలివే! తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ఆయన కోరారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందన్నారు రేవంత్. By Nikhil 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vijayashanti: బీఆర్ఎస్కు 53 సీట్లే దిక్కు బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. దీనికి కారణం రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎంఐఎం ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సిందేనని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారన్న ఆమె.. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు కనీసం 53 సీట్లు కూడా రావని స్పష్టంగా తెలుస్తోందన్నారు. By Karthik 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Big Breaking: ప్రధాని పర్యటకు కేసీఆర్ దూరం.. ధైర్యం లేకనే అంటూ రాజాసింగ్ ధ్వజం మరో సారి మోదీ పర్యటకు కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. By Nikhil 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajasingh: వారికి మాత్రమే ఇళ్లు ఇవ్వాలి.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మూడో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి మంత్రులు సిద్ధమవుతున్నారన్నారు. By Karthik 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Errabelli Dayakar Rao: ఆ పార్టీ ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే..! : మంత్రి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని మంత్రి దయాకర్ రావు విమర్శలు గుప్పించారు. 3 గంటల కరెంటు కావాలా? లేదంటే 3 పంటల కరెంటు కావాలా? మీరే తేల్చుకోండి అంటూ వ్యాఖ్యనించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. By Jyoshna Sappogula 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CDF Funds : సీడీఎఫ్ నిధులను కూడా ఖర్చు చేయని తెలంగాణ ఎమ్మెల్యేలు.. ఈ లెక్కలు చూస్తే షాకవుతారు..!! నియోజకవర్గాలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ప్రతిఏటా నియోజవకర్గ అభివృద్ధి నిధులు (CDF) ఎమ్మెల్యేలకు మంజూరు చేస్తోంది. 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికోసం రూ. 4,150కోట్ల నిధులు కేటాయించింది. కానీ కేవలం రూ. 1,641కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీంతో రూ.611 కోట్లతో 17,683 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, కొన్ని రకాల పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రతిపాదనలు ఆలస్యమవుతున్నాయి. దీంతో ప్రాజెక్టుల నిర్వహణ నాసిరకంగా జరుగుతోంది. సకాలంలో ప్రతిపాదనాలు సమర్పించి పనులు పూర్తి చేయడంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విఫలమయ్యారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నిధుల్లో ఇప్పటివరకు కేవలం 40శాతం మాత్రమే అభివృద్ధికి ఖర్చు చేయడం వారి పనితీరుకు అద్దం పడుతోంది. By Bhoomi 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Harish Rao: త్వరలోనే తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కీలక వివరాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని, అందుకు అనుగుణంగా త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు. అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త త్వరలోనే వింటారన్నారు. By Shiva.K 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn