ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్... ఈరోజు అకౌంట్లలో 10 వేలు జమ ఏపీలో చిరువ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. చిరు వ్యాపారుల ఉపాధికి సహకారంగా పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. ఒక్కొక్కరికి రూ. 10,000 అందిస్తోంది. ఇవాల్టి నుంచి వ్యాపారుల అకౌంట్లలో డబ్బులు జమ అవనున్నాయి. By Manogna alamuru 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Voters: ఏపీ ఓటర్లు @4.07 కోట్లు.. 22న తుది జాబితా! ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ No Strike: ఏపీ ప్రజలకు రిలీఫ్.. రేపటి నుంచి విధుల్లోకి మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికుల సంఘాలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మె తాత్కాలికంగా విరమిస్తామని మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వానికి తెలిపారు. రేపటి నుంచి విధుల్లో చేరుతామని అన్నారు. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఫైనల్ సీఎం జగన్ ఎన్నికలపై ఫోకస్ పెంచారు. రెండు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. కర్నూల్ సిట్టింగ్ వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో గుమ్మనూరు జయరాం పేరును ఫైనల్ చేశారు. అలాగే.. ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విరుపాక్షి పేరును ఖరారు చేశారు. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING : సీఎం జగన్‌కు షాక్.. మరో నేత రాజీనామా! ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ కు వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీలో పార్టీ నేతల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా కర్నూల్ వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP: వైసీపీ అసంతృప్తి నేతల భేటీ.. జగన్‌కు మరో షాక్ తగలనుందా? ఆలూరు నియోజకవర్గ అసంతృప్తి నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించాలని.. లేదంటే వైసీపీకి రాజీనామా చేస్తామని అక్కడి జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు సీఎం జగన్‌ను హెచ్చరించారు. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KA Paul: జగన్ ఇక మాజీ సీఎం.. KA పాల్ శాపనార్థాలు తనకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే సీఎం వైఎస్ జగన్ కూడా మాజీ సీఎం అవుతారన్నారు కేఏ పాల్. ఈ రోజు సీఎం జగన్ ను కలిసేందుకు తాడేపల్లిలో సీఎం కార్యాలయానికి వచ్చిన కేఏ పాల్ అపాయింట్ మెంట్ లేదని పోలీసులు అనుమతించకపోవడంతో ఈ వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala Comments : అంగన్వాడీల ఆందోళనల్లో రాజకీయ కోణం.. వారికి జీతాలు పెంచడం కుదరదు..!! అంగన్ వాడీల వేతనాల పెంపుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు.ప్రభుత్వం నిజాయితీగా ఉన్న విషయం చెబుతుందన్నారు. రాజకీయ అజెండాకు అంగన్వాడీలు బలికావద్దని కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వేతనాలు పెంచేలేమని తేల్చి చెప్పారు. By Bhoomi 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Botsa: మున్సిపల్ కార్మికులు విధుల్లో చేరాలి.. మంత్రి బొత్స మున్సిపల్ కార్మిక సంఘాల అన్ని డిమాండ్లనూ అంగీకరించమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మున్సిపల్ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని అన్నారు. తక్షణం సమ్మె విరమించి విధుల్లో చేరితే వారి డిమాండ్లకు సంభందించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. By V.J Reddy 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn