ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం AP: ఇవాళ సాయంత్రం సీఆర్డీఏ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. రాజధాని నిర్మాణం, పనుల పురోగతిపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చే కంపెనీల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : నేడు శ్రీశైలానికి సీఎం చంద్రబాబు AP: ఈరోజు సీఎం చంద్రబాబు శ్రీశైలం లో పర్యటించనున్నారు. భ్రమరాంభ మల్లికార్జునస్వాముల వారిని దర్శించుకోనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం నీటిపారుదల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. By V.J Reddy 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఆగస్టు 1న శ్రీశైలానికి సీఎం చంద్రబాబు AP: సీఎం హోదాలో తొలిసారి శ్రీశైలానికి వెళ్లనున్నారు చంద్రబాబు. ఆగస్టు 1న శ్రీశైలానికి వెళ్తారు. శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించనున్నారు. కృష్ణా నదికి జల హారతి ఇవ్వనున్నారు. అనంతరం శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రాన్ని సీఎం పరిశీలిస్తారు. By V.J Reddy 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh-Pawan Kalyan : థాంక్స్ పవన్ అన్న.. లోకేష్ ఆసక్తికర ట్వీట్! ప్రభుత్వ పథకాల పేర్లు మార్పుపై పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ పై స్పందించారు మంత్రి లోకేష్. పవన్ చేసిన ట్వీట్ తనలో నూతనోత్తేజం నింపిందని అన్నారు. "పథకాలకు స్ఫూర్తిప్రదాతల పేర్లు పెట్టడానికి మీ ఆలోచనలు కూడా ప్రేరణగా నిలిచాయి. ధన్యవాదాలు పవన్ అన్న." అని చెప్పారు. By V.J Reddy 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్డేట్ AP: రాష్ట్రంలో మరో పథకం అమలుకు కసరత్తు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై ఆర్టీసీ అధికారులతో సమీక్ష చేయనున్నారు సీఎం. ఈ పథకం అమలుపై రేపు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. By V.J Reddy 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వారికి రూ.3 వేలు AP: వరద బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. వారిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. వరద బాధిత కుటుంబాలకు రూ.3 వేలు తక్షణ సాయం అందిస్తామన్నారు. అధికారులు పంట నష్టం వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల ఏపీ ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే పలు శాఖలపై శ్వేతపత్రాలను చంద్రబాబు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకు ఈ శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. అదే ప్రధాన ఎజెండాగా తీర్మానం! ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు, పోలవరం ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వడాన్ని అభినందిస్తూ తీర్మానం చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ప్రతిపాదనలు పెట్టనున్నట్లు సమాచారం. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు AP: ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ రోజు ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకోవాలన్నారు. 2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలని సూచించారు. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn