CM Chandrababu : వేట్లపాలెం ఘటన.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు!
వేట్లపాలెం బాణసంచా ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా, 9 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.