AP : ఏపీలో పారిశ్రామిక, స్వచ్ఛ ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి, స్వచ్ఛ ఇంధన భవిష్యత్తుకు బలమిచ్చే దిశగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (SSEL) ఒక చారిత్రక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో ₹30,650 కోట్ల విలువైన మూడు ముఖ్య అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది.
/rtv/media/media_files/2025/11/15/fotojet-100-2025-11-15-16-52-46.jpg)
/rtv/media/media_files/2025/11/15/fotojet-99-2025-11-15-16-37-55.jpg)