Latest News In Telugu Christmas 2023 : యేసు క్రీస్తు నుంచి చిన్నారులు నేర్చుకోవాల్సిన విషయాలివే! యేసుక్రీస్తు జీవితం నుంచి పిల్లలు నేర్చుకోగలిగే ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. ప్రేమ,క్షమ గుణం, ఇతరులకు సహాయం చేయడం, ఔదార్యం, ఓర్పు, అహింస, నిజాయితీ , చిత్తశుద్ధి, ఇతరులను గౌరవించడం లాంటి ఎన్నో మంచి విషయాలను నేర్చుకోవచ్చు. By Trinath 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn