PM Modi: మోదీకొత్త ఫ్రెండ్స్‌ని చూశారా..పీఎం ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి!
ప్రధాని మోదీ సరదాగా పిల్లలతో గడిపిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మోదీ పిల్లలతో కలిసి సరదాగా కాయిన్ గేమ్ ఆడారు.
ప్రధాని మోదీ సరదాగా పిల్లలతో గడిపిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మోదీ పిల్లలతో కలిసి సరదాగా కాయిన్ గేమ్ ఆడారు.
తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకుని పిల్లలకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తల్లిందడ్రులు ఆస్తిని ఇచ్చిన తర్వాత..తమ పిల్లలు పట్టించుకోకపోతే..వారిపై ఉన్న ఆస్తిని లేదా వారికి రాసిచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది