నేషనల్ చంద్రయాన్-3తో అగ్రరాజ్యలకు పెరిగిన అసూయ... భారత్ పై విషం గక్కిన బ్రిటన్ ఛానల్....! భారత్ పై బ్రిటన్ ఛానల్ జీబీ న్యూస్ విషం గక్కింది. చంద్రయాన్-3 విజయాన్ని అభినందిస్తూనే భారత్ కు ఇతర దేశాల సహాయాన్ని తప్పుబట్టింది. విదేశాల నుంచి పొందిన 2.3 ట్రిలియన్ల ఆర్థిక సహాయాన్ని తిరిగి ఇచ్చి వేయాలని తెలిపింది. భారత్ కు చంద్రునిపైకి రాకెట్లు ఎగురవేసే సామర్థ్యం వున్నప్పుడు ఇతర దేశాల సహాయం అడగటం దేనికని ప్రశ్నించింది. By G Ramu 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మరి కొద్దిగంటల్లో విక్రమ్ ల్యాండింగ్.... ఆ తర్వాత ఏం జరుగుతుందంటే....! చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ మరికొద్ది గంటల్లో ల్యాండ్ కానుంది. ఈ రోజు సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మిషన్ సక్సెస్ కావాలని యావత్ భారత్ మొత్తం కోరుకుంటోంది. చంద్రునిపై ల్యాండర్ సేఫ్ ల్యాండ్ కావడంతో మిషన్ లో మనం సగం విజయాన్ని సాధించినట్టు అవుతుంది. ఇక అప్పటి నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అసలైన పని మొదలవుతుంది. ఒక లూనార్ డే(భూమిపై 14 రోజులు) వరకు ఇస్రో శాస్త్రవేత్తలు బిజీగా పనిచేయనున్నారు. By G Ramu 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn