ఇంటర్నేషనల్ ఇది ఒక గొప్ శాస్త్రీయ విజయం.... చంద్రయాన్ విజయంపై పాక్ విదేశాంగ ప్రతినిధి ప్రశంసలు....! చంద్రయాన్-3 విజయంపై ఎట్టకేలకు దాయాది పాక్ స్పందించింది. ఇది ఒక గొప్ప శాస్త్రీయ విజయంగా పాక్ విదేశాంగ శాఖ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జాహ్ర అన్నారు. ఈ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించాల్సిందేనన్నారు. సంపన్న దేశాలతో పోలిస్తే అత్యంత తక్కువ ఖర్చుతో భారత్ ఈ విజయాన్ని సాధించిందని భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు. By G Ramu 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విక్రమ్ ల్యాండర్ ఈ రోజు సేఫ్ ల్యాండింగ్ కాకపోతే... శాస్త్రవేత్తల ముందు వున్న మూడు ఆల్టర్ నేటివ్స్ ఇవే...! చంద్రయాన్-3 మిషన్ లో విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ అయ్యేందుకు మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి వుంది. ఈ చారిత్ర ఘట్టం కోసం యావత్ దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇటీవల రష్యా లూనా-25, గతంలో చంద్రయాన్-2 అనుభవాల దృష్ట్యా దేశ ప్రజల్లో ఎక్కడో కొంత భయాందోళనలు వున్నాయి. ఇలాంటి క్రమంలో శాస్త్రవేత్తలు కీల విషయాలు వెల్లడించారు. By G Ramu 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చంద్రయాన్ ల్యాండింగ్ తేదీ మారనుందా... ఈ నెల 27న ల్యాండ్ కానుందా..! చంద్రయాన్-3 ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 23న విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండింగ్ అవుతుందని ఇప్పటికే ఇస్రో శాస్త్ర వేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని భారతీయులంతా వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ ఎం దేశాయ్ కీలక విషయాన్ని వెల్లడించారు. 23న అన్ని పరిస్థితులు అనుకూలిస్తేనే ల్యాండింగ్ జరుగుతుందన్నారు. By G Ramu 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మొదటి డీ బూస్టింగ్ ప్రక్రియ పూర్తి.... చంద్రునికి మరింత దగ్గరగా విక్రమ్ ల్యాండర్...! చంద్రయాన్-3 మిషన్ తుది దశకు చేరుకుంది. తాజాగా చంద్రయాన్-3 మిషన్ లోని విక్రమ్ ల్యాండింగ్ మొదటి డీ బూస్టింగ్ ప్రక్రియను(కక్షను మరింత తగ్గించుకుంది) పూర్తి చేసుకుంది. దీంతో ల్యాండర్ చంద్రునికి మరింత సమీపంలోకి చేరుకుంది. ఈ నెల 23న ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. By G Ramu 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఈ ఏడాది కేవలం రికార్డులు బద్దలు కొట్టడమే కాదు... ఎన్నో ప్రత్యేక మిషన్లను నిర్వహించాం...! ISRO: చంద్రయాన్-3ను ప్రపంచం మొత్తం ప్రశంసిస్తోందని, మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారని ఇస్రో చైర్మన్ సోమననాథ్ అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా గడిచిన ఏడాది కాలంలో స్పేస్ రంగంలో భారత్ సాధించిన విజయాలను ఆయన వివరించారు. By G Ramu 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn