Chandrayaan-3 Key Points: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? ఈ పది విషయాలు తెలుసుకోవల్సిందే..!!
మిషన్ చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వడంతో..భారత్ పై ప్రపంచదేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఈ విజయం తర్వాత, భారతదేశం ఎలైట్ స్పేస్ క్లబ్లో చేరింది. ఈనేపథ్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు చంద్రయాన్ 3 గురించి ఈ పది ముఖ్యాంశాలు తప్పకుండా తెలుసుకోవాలి.
/rtv/media/media_files/2026/05/20/chandrayaan-3-2026-05-20-17-32-00.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/isro-1-2-jpg.webp)