ఆంధ్రప్రదేశ్ Chandrababu Bail: ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ ఏపీ స్కిల్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఈ తరుణంలో సుప్రీంకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. By KVD Varma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PM Modi: టీడీపీ సభ.. ప్రధాని మోడీకి చేదు అనుభవం ప్రజాగళం సభలో ప్రధాని మోడీకి చేదు అనుభవం అయింది. మోడి సభను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తుండగా ఆయన మైక్ మూడు సార్లు కట్ అయింది. దాదాపు ఎనిమిది నిమిషాల వరకు మైక్ పనిచేయలేదు. మైక్ కట్ అవ్వడంపై మోడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. By V.J Reddy 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: చంద్రబాబు పొగడ్తల వర్షంలో తడిసిన ప్రధాని మోడీ ప్రజాగళం సభలో ప్రధాని మోడీపై ప్రశంసలు వర్షం కురిపించారు చంద్రబాబు.మోడీ వ్యక్తి కాదు.. ప్రపంచవేదికపై భారత్‌ను తిరుగులేని దేశంగా నిలిపిన శక్తి అని సంబోధించారు. మోడీ అంటే 100 దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతను చాటిన వ్యక్తి అని కొనియాడారు. By V.J Reddy 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్పీచ్... ప్రధాని మోడీ గరం పవన్ కళ్యాణ్ స్పీచ్‌ను మధ్యలో అడ్డుకున్నారు ప్రధాని మోడీ. సభకు వచ్చిన కొందరు కార్యకర్తలు కరెంటు పోల్స్ ఎక్కడంతో.. అది గమనించిన మోడీ.. పవన్ స్పీచ్ అడ్డుకొని వారు వెంటనే కిందికి దిగాలని కోరారు. అలా ఎక్కడం వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చని హెచ్చరించారు. By V.J Reddy 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KTR: కవిత కేసులోకి చంద్రబాబును లాగిన కేటీఆర్.. ట్వీట్ వైరల్! కవిత అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. CBI, ED వంటి సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందంటూ గతంలో చంద్రబాబు పెట్టిన ఓ ట్వీట్ ను రీ పోస్ట్ చేశారు. ఇంతకుమించి తాను చెప్పడానికి ఇంకేం లేదన్నారు. ఈ పోస్టులు వైరల్ అవుతుండగా భిన్నమైన కామెంట్స్ వెలువడుతున్నాయి. By srinivas 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Group-1 : ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలపై సీబీఐ విచారణ? చంద్రబాబు సంచలనం! ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ పెద్దల హస్తంతోనే పరీక్షలు, నియామకాల్లో అక్రమాలు జరిగాయన్నారు. ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. By Trinath 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటన రెండో జాబితాపై కీలక ప్రకటన చేశారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. జనసేన, బీజేపీ పార్టీలు ఏఏ స్థానాల్లో పోటీ చేసేది వారికి స్పష్టత ఉందని అన్నారు. సమయానుకూలంగా ఆ పార్టీలు వారి అభ్యర్థుల్ని ప్రకటిస్తాయని స్పష్టం చేశారు. By V.J Reddy 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఆర్జీవీ తెర మీద వ్యూహం.. నిజమవుతోందా? టీడీపీ, జనసేనలకు వ్యతిరేకంగా ఆర్జీవీ తీసిన సినిమా వ్యూహం. ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్ క్యారెక్టర్లను ఎలివేట్ చేస్తూ రాసిన చాలా డైలాగులు వైరల్ కూడా అయ్యాయి. అయితే ఇప్పుడు ఆంధ్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఆర్జీవీ చెప్పినట్టే జరుగుతోందా అని అనిపించకమానదు. By Manogna alamuru 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: చంద్రబాబుకు షాక్ ఇచ్చిన సీఐడీ.. మరో కేసు నమోదు!? టీడీపీ నాయకుడు చంద్రబాబుకు సీఐడీ మరో షాక్ ఇచ్చింది. ఎసైన్డ్ భూముల కొనుగోలు విషయంలో ఏసీబీ కోర్టులో అభియెగ పత్రం దాఖలు చేసింది. దీంతో కేసును పరిశీలించాలంటూ ఏసీబీ కోర్టు ఏవోను ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు. By srinivas 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn