CM Chandrababu : హైదరాబాద్లో చంద్రబాబు భారీ ర్యాలీ
తెలంగాణలో చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు హైదరాబాద్లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్కు భారీ ర్యాలీతో చేరుకోనున్నారు. ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. టీటీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/babu-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cm-chandrababu-tdp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/CM-CHAN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/MODI-BABU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/disha.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/babu-2-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CM-CHANDRABABU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/pawan-2-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/chandrababu-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/chandrababu-naidu-tdp-8732-1710655204.jpg)