Andhra Pradesh: చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ.. 15వ తేదీకి వాయిదా..
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-12.48.30-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cbn-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-Naidu-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Chandrababu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cbn.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/gorantla-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Nara-Bhuvaneshwari-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/hari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/highcourt-jpg.webp)