ఆంధ్రప్రదేశ్ AP: చాలా దుర్మార్గంగా వ్యవహరించారు: రామచంద్రయ్య ఎమ్మెల్సీగా టీడీపీ నేత సి. రామచంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీగా మరోసారి బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో రాక్షస పాలన నచ్చక బయటకు వచ్చినట్లు చెప్పారు. తన రాజీనామా విషయంలో గత ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైసీపీ నాయకుల్లారా కళ్ళు ఉంటే ఇలా చూడండి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి సెన్షేషనల్ కామెంట్స్..! రాష్ట్రమంతటా రేపు ఉదయం పండగ వాతావరణంలో పెన్షన్ ల పంపిణి కార్యక్రమం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సందర్భంగా చంద్రబాబు ఫొటోకు పాలాభిషేకం చేశారు. జగన్ రాష్ట్రాన్ని దివాళాతీయిస్తే చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారన్నారు. By Jyoshna Sappogula 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.. కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు..! కాకినాడ రూరల్ రాయుడుపాలెంకు చెందిన ఆరుద్రకు సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మంచం పట్టిన ఆమె కుమార్తె సాయిలక్ష్మి చంద్రకు అవసరమైన చికిత్స అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. By Jyoshna Sappogula 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Political Picture: చంద్రబాబుతో ఉన్న పాత ఫోటోను షేర్ చేసిన మోదీ ఏపీ సీఎం చంద్రబాబుతో ఉన్న పాత ఫోటోను ప్రధాని మోదీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 2016లో విశాఖపట్నంలో చంద్రబాబుతో కాఫీ తాగుతూ ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోను టీడీపీ శ్రేణులు తెగ షేర్ చేస్తున్నారు. By V.J Reddy 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amaravati: అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నోటిఫై చేస్తూ గెజిట్ జారీ AP: అమరావతి రాజధాని పరిధిలో భవనాల నిర్మాణాలపై ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్ జారీ చేసింది. దీంతో అమరావతిలో ప్రభుత్వ భవనాలు నిర్మించనున్నారు. By V.J Reddy 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల AP: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధికి జీవనాడి పోలవరం అని అన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేసినట్లు చెప్పారు. దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకే శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు వెల్లడించారు. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్..! జులై 20, 21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరగనుంది. ఈ మహాసభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఇంటి వద్దకే పింఛన్లు.. శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం! వృద్దులు, దివ్యాంగులు, వితంతవులు, ఒంటరి మహిళలకు జులై ఒకటో తేదీ నుంచి పెంచిన మొత్తం ...ఏప్రిల్, మే, జూన్ నెలలకు వెయ్యి రూపాయలు చొప్పున కలిపి మొత్తం రూ. 7 వేలు అందించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. By Bhavana 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: కాన్వాయ్ ఆపి మరీ వినతి పత్రాలు స్వీకరించిన చంద్రబాబు! మంగళవారం ఉదయం సెక్రటేరియట్ నుంచి వెళ్తూ..సచివాలయం బయట ఉన్న సందర్శకులను చూసి ఆయన కాన్వాయ్ ను ఆపారు.తమకు సాయం కావాలని వచ్చిన వారిని అందర్ని కూడా బాబు స్వయంగా కలుస్తున్నారు. వారి సమస్యలు విని వాటిని పరిష్కరించే దిశగా అధికారులకు సూచనలు చేస్తున్నారు. By Bhavana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn