నేషనల్ ప్రశ్నార్థకంగా మారిన ‘ఇండియా’ కూటమి ఉనికి! మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమితో 2024 ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు 28 రాజకీయ పక్షాలు ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి వేదిక ‘ఇండియా’ మనుగడ ప్రశ్నార్థకమమైంది. పార్లమెంటు ఎన్నికల్లోగా బలమైన ఉమ్మడి శక్తిగా ఎదుగుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. By Naren Kumar 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana elections 2023: మోదీ ఎస్సీ వర్గీకరణ మంత్రం బీజేపీకి ఫలిస్తుందా! 'బీసీ ముఖ్యమంత్రి' నినాదంతో పాటు షెడ్యూల్ కులాల వర్గీకరణ అంటూ తెలంగాణ ఎన్నికల వేళ కులాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది బీజేపీ. అయితే ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? రాజకీయ విశ్లేషకులు చలసాని నరేంద్ర ఏం అంటున్నారో తెలుసుకోవాలంటే ఆర్టికల్లోకి వెళ్లి చదవండి. By Trinath 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections 2023: కాళేశ్వరం, మజ్లీస్ల ప్రస్తావన లేని మోదీ ప్రసంగం! బీసీ ఆత్మగౌరవ సభ బీజేపీ కార్యకర్తలను నిరాశకు గురి చేసిందా? ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడా మజ్లిస్ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? కాళేశ్వరం ఊసెందుకు ఎత్తలేదు? పొలిటికల్ ఎనలిస్ట్ చలసాని నరేంద్ర ఏం అంటున్నారో ఆర్టికల్లోకి వెళ్లి చదవండి! By Trinath 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: ఓబీసీల విషయంలో గందరగోళంలో బీజేపీ! తెలంగాణాలో తమ పార్టీ గెలుపొందితే ఓ బిసిని ముఖ్యమంత్రిగా చేస్తామని బిజెపి అగ్రనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సూర్యాపేటలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ ప్రకటించడం ద్వారా తెలంగాణ ఎన్నికల చర్చను ఆ అంశంపై మరల్చేందుకు ప్రయత్నం చేశారు. By Trinath 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వచ్చే ఎన్నికల్లో `మోదీ గ్యారంటీలు' అక్కరకు వస్తాయా? ఉపాధి కల్పన, ద్రవ్యోల్భణం కట్టడి, అవినీతి నిర్ములన లాంటి అంశాల్లో మోదీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందా? ఈ అంశాలలో ప్రజలకు జవాబుచెప్పే పరిస్థితులలో బీజేపీ లేదా? `మోదీ గ్యారంటీ' నినాదంతో ఎన్నికలకు సిద్ధపడుతున్న బిజెపి ఏమేరకు ప్రతికూలతను అధిగమించగలదు? దేశ రాజకీయ పరిణామాలపై చలసాని నరేంద్ర అనాలసిస్ కోసం పైన హెడ్డింగ్పై క్లిక్ చేయండి. By Trinath 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn