సినిమా Kasthuri Shankar: అవకాశం రావాలంటే కమిట్ అవ్వాల్సిందే.. క్యాస్టింగ్ కౌచ్ పై గృహలక్ష్మి నటి ఓపెన్! ఫిల్మ్ ఇండస్ట్రీల్లో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ఒక బిగ్ ప్రాజెక్ట్ కు సైన్ చేసిన తర్వాత దానికి ఒప్పుకోలేదని సినిమానుంచి తొలగించారని తెలిపింది. ప్రతీ అమ్మాయి ఏదో ఒక దశలో లైంగిక వేధింపులకు గురై ఉంటుంది. కానీ ఎవరూ నిజం ఒప్పుకోరని చెప్పింది. By srinivas 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రూమ్ కొస్తేనే సినిమా ఛాన్స్ ఇస్తానన్నారు.. ఈవీవీపై షకీలా ఆరోపణలు ప్రముఖ నటి షకీలా దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణపై సంచలన ఆరోపణలు చేశారు. సినిమా అవకాశాలు కావాలంటే ఒకసారి తన రూమ్ కు రమ్మన్నారంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈవీవీగారు నన్ను అడ్జెస్ట్ మెంట్ అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఇంకెప్పుడూ ఆయనను కలవలేదు అన్నారు. By srinivas 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆ సీనియర్ హీరో నన్ను ఒక రాత్రికి రమ్మన్నాడు.. తమిళ నటి టాలీవుడ్ సీనియర్ హీరో తనను వాడుకోవాలని చూశాడంటూ తమిళ నటి విచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. ఓ సినిమా షూటింగ్ టైమ్ లో రాత్రి తన రూమ్ కు రమ్మని పిలిచాడని, తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని చెప్పింది. అయితే ఆ హీరో బాలకృష్ణనే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. By srinivas 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn