Caste Reservations Cancelled: 65 శాతం రిజర్వేషన్లు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
పట్నా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీహార్లో 65 శాతం రిజర్వేషన్లు రద్దు చేసింది. బిహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచింది. దీనిపై కోర్టును ఆశ్రయించారు పిటిషనర్లు. 65 శాతానికి రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని.. రద్దు చేసింది.
/rtv/media/media_files/2026/03/09/supreme-court-2026-03-09-18-31-39.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Caste-Reservations-Cancelled.jpg)