Accident : హైవే పై ఘోర ప్రమాదం..కారు,ట్రక్కు ఢీకొని 8 మంది దహనం!
బరేలీలోని భోజిపురా హైవే పై పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న కారు డంపర్ ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు.
బరేలీలోని భోజిపురా హైవే పై పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న కారు డంపర్ ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు.
ముంబైలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా ..12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వంతెన పై అదుపుతప్పిన ఓ కారు రెయిలింగ్ ను ఢీకొట్టి కింద పట్టాలపై వెళ్తున్న గూడ్స్ రైలు మీద పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు.ఈ ప్రమాదం మహారాష్ట్రలోని రాయ్గడ్ లో జరిగింది.
బిహర్లోని అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ కారుకు ప్రమాదం జరిగింది. అయితే ఆ కారులో మద్యం బాటిళ్లు ఉండటాన్ని చూసిన అక్కడి స్థానికులు వాటిని ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.