ఆంధ్రప్రదేశ్ Byreddy Siddhartha Reddy : బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి షాకిచ్చిన పెదనాన్న.. మారుతున్న నందికొట్కూర్ రాజకీయం! గత ప్రభుత్వ హయాంలో నందికొట్కూరు పాలిటిక్స్ ను అన్నీ తానై నడిపిన వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన పెదనాన్ని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో మున్సిపాలిటీ చైర్మన్ తో పాటు 12 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. By Nikhil 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn