Sri reddy: బైరెడ్డి లాంటి మొగుడొస్తే బాగుంటుంది.. హాట్ కేక్ అంటూ పెళ్లిపై శ్రీ రెడ్డి క్లారిటీ!
బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో పెళ్లి వార్తలపై నటి శ్రీరెడ్డి క్లారిటీ ఇచ్చింది. బైరెడ్డి లాంటి మొగుడొస్తే బాగుంటుందని అన్నాను. కానీ తాను అంత హాట్ కేకును కాదని చెప్పింది. అనవసరంగా మా మీదపడి ఏడవొద్దు. మాకు పెళ్లి, రిలేషన్ ఏమీ లేదు. బైరెడ్డి జీవితాన్ని నాశనం చేయొద్దని కోరింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-9-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/by-jpg.webp)