Latest News In Telugu Buttermilk: ఎండాకాలం ఎంత మజ్జిగ తాగాలి?..ఏ సమయంలో తాగాలి..? మజ్జిగ తాగడానికి సరైన సమయం ఏమిటో ఎవరికీ తెలియదు. ఎండాకాలం మజ్జిగ తాగడం వల్ల రిఫ్రెష్‌గా, శక్తిస్థాయిని పెంచడానికి, ఆరోగ్యకరమైన కండరాలు, చర్మం, ఎముకలను నిర్మించడానికి సహాయపడుతుంది. ఏ సమయంలో మజ్జిగ తాగాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: పండుగ సమయంలో ఎక్కువ తినేశారా... అయితే దీనిని ట్రై చేయండి! పుదీనా మజ్జిగ కడుపు వేడిని తగ్గించడానికి చాలా ప్రభావవంతమైన పానీయం. దీంతో గ్యాస్, ఎసీడీటీ, అజీర్తి సమస్యలు దూరమవుతాయి. పుదీనా కడుపుని చల్లబరుస్తుంది. మజ్జిగ తాగడం వల్ల అజీర్తి, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. By Bhavana 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vitiligo Spots: చేపలు, మజ్జిగ కలిపి తింటే బొల్లి మచ్చలు వస్తాయా? బొల్లి మచ్చలు రావడానికి చాలా కారణాలతోపాటు వంశపారంపర్యంగా వస్తాయి. చేపలు, మజ్జిగ కలిపి తింటే బొల్లి మచ్చలతోపాటు హాని కలుగుతుంది. కొన్ని గాయాలు పొడిగా మారి బొల్లికి కారణమవుతాయి. చేపలు, మజ్జిగ తినడం వల్ల బొల్లి వస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Buttermilk: మజ్జిగ మంచిదే అయినా ఈ వ్యాధులు ఉంటే అస్సలు తాగొద్దు శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలలో మజ్జిగ ఒకటి. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ బి12, మినరల్స్ జీర్ణవ్యవస్థ,రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి సమస్యతో బాధపడుతుంటే మజ్జిగ తాగపోవడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn