బిజినెస్ శ్రీలంక టెలికమ్యూనికేషన్ కంపెనీ లో ఎయిర్ టెల్ విలీనం! శ్రీలంక టెలికమ్యూనికేషన్ అగ్రగామి Dialog Axiata కంపెనీలో భారతీ ఎయిర్టెల్ లంక సంస్థ విలీనమైంది.ఈ విషయాన్ని డైలాగ్ ఆక్సియాటా జూన్ 26న తన అధికారిక ప్రకటనలో కొనుగోలు చేసినట్లు ప్రకటించింది.అయితే ఈ లావాదేవీలు నగదుకు బదులు షేర్ స్వాప్ డీల్ ద్వారా జరగటం గమనార్హం. By Durga Rao 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn