సడన్ బ్రేక్.. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)కి చెందిన బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మధురానగర్‌లో జరిగింది. కార్మికనగర్‌కు చెందిన పూజారి మల్లేష్ (49) అనే పండ్ల వ్యాపారి ఈ ప్రమాదంలో చనిపోయాడు. ఢీకొట్టిన తర్వాత బస్సు ఏకంగా 50మీటర్లు దూసుకుపోయింది. ఆ తర్వాత బస్సు సడన్ బ్రేక్ వేసి అక్కడి నుంచి డ్రైవర్, కండక్టర్ పరారయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/utharkhand-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/deaths-rtc-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/morroco-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/bus-accident-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bus-accident-jpg.webp)