Komatireddy Venkat Reddy: మా ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనాలని చూస్తున్నారు.. బిగ్ బాంబ్ పేల్చిన మంత్రి కోమటిరెడ్డి
TS: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. ఒకవేళ అలా చేస్తే బీఆర్ఎస్ పార్టీని పునాదులతో సహా లేపేస్తాం అని హెచ్చరించారు. మూడు నెలల్లో బీఆర్ఎస్లో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు.
BRS Party: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. కేసీఆర్ చేసిన తప్పులేనా?
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్.
Nannapuneni Narender: బీఆర్ఎస్కు మరో షాక్.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే?
TS: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు మరో నేత రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బీఆర్ఎస్ను వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13న బీజేపీ కండువా కప్పుకొనునట్లు సమాచారం.
నల్గొండ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం: జగదీశ్ రెడ్డి
ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సూర్యాపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. నల్గొండ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పని చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.
BRS Party : బీఆర్ఎస్కు మరో షాక్
లోక్ సభ ఎన్నికల ముందు హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నిజాంపేట మేయర్, కార్పొరేటర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల GHMC మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
Harish Rao : భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థితో జాగ్రత్త.. ఏకంగా రాహుల్ గాంధీ సంతకాన్నే ఫోర్జరీ: హరీశ్ రావు సంచలనం
భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి బహిష్కరించబడ్డాడని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. భువనగిరిలో పోటీ చేస్తున్న క్యామ మల్లేష్ బలహీన వర్గాల నేత అని, ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయనను పార్లమెంటుకు పంపాలని పిలుపునిచ్చారు.
Minister Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
అధికారం పోయేసరికి కేసీఆర్ కుంటుంబం తట్టుకోలేకపోతుందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. కాంగ్రెస్ పార్టీతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఎప్పుడైనా తమ పార్టీలో చేరవచ్చు అని పేర్కొన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Minister-Konda-Surekha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Governer-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Komat-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/SHOCK-FOR-BRS-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Nannapuneni-Narender-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/BRS-Party-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/brs-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Harish-Rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Komatireddy-Venkat-Reddy-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/KCR-1-jpg.webp)