తెలంగాణ CM Revanth Reddy,Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. CM రేవంత్ రెడ్డితో హరీష్ రావు భేటీ.. దేనికోసమంటే..? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పద్మారావు గౌడ్ , మల్లారెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ప్రొటోకాల్ పై దాదాపు 15 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించారు. By Madhukar Vydhyula 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Harish Rao : తెలంగాణపై చంద్రబాబుకు ప్రేమలేదు...హరీష్ రావు సంచలన కామెంట్స్ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివి అని, సమన్యాయం కోరుకుంటున్నాను అనడం హాస్యాస్పదం అన్నారు. By Madhukar Vydhyula 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కేసు లో కీలక పరిణామం..హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్ భూపాలపల్లిలో హత్యకు గురైన రాజలింగమూర్తి కాళేశ్వరంపై వేసిన పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్ వేశారు. By Madhukar Vydhyula 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బాండు పేపర్ రాసిచ్చినవ్ ..ఏమైంది? | Harish Rao Strong Counter to Government | RTV By RTV 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Modi Govt: హరీశ్, కేటీఆర్‌కు మోదీ అదిరిపోయే గిఫ్ట్.. అసలేం జరుగుతోంది? బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, సిరిసిల్లను కలుపుతు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1100 కోట్లకు అనుమతులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన భూసేకరణ త్వరలో ప్రారంభం కానుంది. By Nikhil 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రేవంత్ కు హరీశ్ రావు కౌంటర్ | Harish Rao | RTV రేవంత్ కు హరీశ్ రావు కౌంటర్ | BRS MLA Harish Rao throws strong counter statement against current ruling Telangana's Cheif Minister Mr. Revanth Reddy | RTV By RTV Shorts 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app చీఫ్ మినిస్టర్ కాదు.. చీటింగ్ మినిస్టర్! By RTV Shorts 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app హరీష్ రావు బంధువులపై కేసు నమోదు By RTV Shorts 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Attack on Harish Rao Office : సిద్ధిపేటలోఅర్ధరాత్రి హైడ్రామా.. హరీష్‌రావు ఆఫీస్‌పై దాడి! బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి క్యాంప్ గేట్లు బద్ధలు కొట్టి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించేసి హంగామా చేశారు. హరీష్‌రావు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. By srinivas 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn