TGPSC: గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రిజల్ట్ డేట్ ఫిక్స్!
తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఆన్సర్ కీ తోపాటు పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 30లోగా అధికారిక వెబ్సైట్ www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2024/12/24/qrHfA7gtnG2MpH9qm4SI.jpg)
/rtv/media/media_files/2024/11/14/8MP2Ps6ogZV6b8DIZbYw.webp)
/rtv/media/media_files/2024/12/24/Ant63Yt5PdFDNvE4rucB.jpg)
/rtv/media/media_files/2024/12/23/ZiaycngFuP7gEJutXaAW.jpg)
/rtv/media/media_files/2024/12/21/JdAsQ0TEuWuKoApVOEUT.jpeg)