ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం ...హోటల్ స్టైల్ క్యాప్సికమ్ రైస్...తయారు చేయండిలా..!!
మీరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం ఏదైనా వెరైటీగా ప్రయత్నించాలనుకుంటే మీరు హోటల్ స్టైల్ ల్లో క్యాప్సికమ్ రెసీపీని రెడీ చేసి చూడండి. మీరు మీ పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు.
మీరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం ఏదైనా వెరైటీగా ప్రయత్నించాలనుకుంటే మీరు హోటల్ స్టైల్ ల్లో క్యాప్సికమ్ రెసీపీని రెడీ చేసి చూడండి. మీరు మీ పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు.
కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యంపై అందరూ శ్రద్ధ ఎక్కువగా పెట్టారు. అయితే..ఉపవాసాలంటూ చాలామంది అల్పాహారాన్ని మానేస్తుంటారు. దీంతో కొన్ని ఆరోగ్య సమస్యలతో పాటు ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఉదయాన్నే అల్పాహారం తినడం చాలా మందికి అలవాటు ఉంటుంది. మధ్యాహ్న భోజనం సమయం వరకు యాక్టివ్ గా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. అల్పాహారాన్ని స్కిప్ చేయడం వల్ల నీరసం వస్తుంది. కాబట్టి ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటే జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. వేగవంతంగా ఉంటాయి. అయితే కొంతమంది బరువు పెరుగుతున్నామని...ఇతర కారణాలతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు. దీని వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా?
విద్యార్థులకు మంచి బోధనతో పాటు.. ఆరోగ్యకరమైన పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నది. అలాగే, ఈ పథకం ద్వారా నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టనుంది ప్రభుత్వం.