Latest News In Telugu Brain Memory : మతిమరుపు వేధిస్తుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే? అల్జీమర్స్ కేసులు 60-65 సంవత్సరాలు దాటినా వారిలోనే ఎక్కువ వస్తాయి. ఈ మధ్య 40-50 ఏళ్లు దాటిన వాళ్లలోనూ ఈ లక్షణాలు అధికంగా కనబడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు, చేపలు, కోడిగుడ్డు, నల్ల మిరియాలు తింటే అల్జీమర్స్ వ్యాధి తగ్గుతుంది. By Vijaya Nimma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn