Latest News In Telugu Bottle Gourd Juice: బరువు తగ్గాలనుకుంటున్నారా..ఈ కూరగాయ జ్యూస్ రోజూ తాగండి కూరగాయలతో తయారు చేసిన జ్యూస్ తాగితే శరీరం చల్లబడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా.. ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే బరువు తగ్గడంతో పాటు మలబద్ధకం, రోగనిరోధక శక్తి, శరీర వాపు తదితర ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వారు వివరిస్తున్నారు. By Vijaya Nimma 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn