Amitabh Bachchan : వాళ్ళతో కలిసి 'కల్కి' చూడాలని ఉంది.. అమితాబ్ బచ్చన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
'కల్కి' విజయం సాధించిన నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ దర్శకుడిని ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఇందులో అమితాబ్ 'కల్కి పై తెలుగు ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉందో స్వయంగా వాళ్లనే అడిగి తెలుసుకోవాలి.హైదరాబాద్లో ఉన్న తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలి' అని అన్నారు.
/rtv/media/media_files/2025/01/17/MG6yFftWg2w7wT9Eu4eU.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-44-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/shreyas-jpg.webp)