Latest News In Telugu బ్లడ్ క్యాన్సర్ క్యూర్ చేసే స్టెమ్ సెల్ మార్పిడి! బ్లడ్ క్యాన్సర్ ను ప్రభావితం చేసే లుకేమియా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది.అయితే లుకేమియా ఉన్న రోగులకు, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స ఒకటే మార్గం.అసలు స్టెమ్ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స ఏంటో చూద్దాం. By Durga Rao 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Blood Cancer: 7 సంవత్సరాల ముందుగానే బ్లడ్ క్యాన్సర్‌ను గుర్తించవచ్చా? క్యాన్సర్ వ్యాధిని 7 ఏళ్ల ముందే రక్త పరీక్ష ద్వారా 19 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చని బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్త పేర్కొన్నారు. క్యాన్సర్‌ను మొదట్లో గుర్తిస్తే.. రోగి మానసికంగా దృఢంగా, సకాలంలో చికిత్స పొందగలడని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Obesity : ఊబకాయం ఉన్నవారికి బ్లడ్ క్యాన్సర్ వస్తుందా? ఊబకాయం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరగడం వల్ల మధుమేహంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. జాగింగ్ లేదా రన్నింగ్ చేస్తే ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అశ్రద్ధ చేస్తే శరీరంలో అనేక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn