ఆంధ్రప్రదేశ్ RTV ఎక్స్క్లూజివ్.. దెయ్యంతో ఒక రాత్రి.. అసలు కాండ్రకోటలో ఏం జరుగుతోంది..! కాకినాడ జిల్లా కాండ్రకోట గ్రామంలో 15 రోజులుగా దెయ్యం మిస్టరీ వీడటం లేదు. నిజాలు నిగ్గు తేల్చేందుకు ఆ ప్రాంతంలో ఆర్టీవీ బృందం పర్యటించింది. నిర్మానుషంగా ఉన్న వీధులలో కుక్కల అరుపులు తప్ప ఎవరూ కనిపించని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Black Magic : కాకినాడలో క్షుద్రపూజలు కలకలం.. భయం గుప్పిట్లో గ్రామ ప్రజలు..! కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి శరీరంపై బట్టలు లేకుండా విచిత్రమైన శబ్దాలు చేస్తూ క్షుద్రపూజలు చేస్తున్నాడంటూ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. By Jyoshna Sappogula 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn