Latest News In Telugu Black Cardamom: నల్ల యాలకులతో అనేక అనారోగ్య సమస్యలు పరార్ తరచూ ఆనారోగ్య సమస్యలతో బాధపడేవారు నల్ల యాలకులు ఎంతో మేలు చేస్తాయి. ఇవి తినటం వలన చర్మం నున్నగా, గుండె ఆరోగ్యంగా, ఆకలి అధికం, కిడ్నీ సమస్యలకు నివారణతోపాటు నోటి దుర్వాసన తగ్గి దంతాల, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. By Vijaya Nimma 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn