ఇంటర్నేషనల్ చైనాలో జనాభా సంక్షోభం.. మహిళలకు ప్రభుత్వం కీలక సూచనలు చైనాలో గత కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ ప్రభుత్వం.. ఆ దేశ మహిళలకు పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అక్కడి మహిళలను గర్భం దాల్చాలని, పిల్లల్ని కని జనాభా రేటును పెంచాలని చెబుతోంది. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చైనాలో వేలాది స్కూల్స్ మూసివేత.. ఎందుకో తెలిస్తే షాక్ చైనా గత కొతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభం నెలకొనడంతో 2023లో 14,808 కిండర్ గార్డెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. అలాగే 5,645 ప్రాథమిక పాఠశాలలు మూతపడినట్లు తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Child : పిల్లల్ని కంటే రూ.61 లక్షల ప్రోత్సాహకం సౌత్ కొరియాలో ప్రస్తుతం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో అక్కడి ప్రభుత్వం వినూత్న చర్యలకు సిద్ధమైంది. పిల్లలకు జన్మనిచ్చే తల్లితండ్రులకు ప్రోత్సాహకంగా.. ఒక్కో బిడ్డకు 59 వేల పౌండ్లు మన కరెన్సీలో దాదాపు రూ.61 లక్షలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. By B Aravind 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn