సినిమా Bigg Boss 7: "మనిషి అన్నవాడు ఎవడైనా 2 కిలోల కేక్ తింటాడా బిగ్ బాస్".. పాపం అర్జున్..! బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ అర్జున్ కోసం 2 కిలోల కేక్ పంపించారు. ఈ కేక్ మొత్తం అర్జున్ మాత్రమే తినాలని షాకిచ్చారు. ఇక అర్జున్ "మనిషి అన్నవాడు ఎవడైనా 2 కిలోల కేక్ తింటాడా బిగ్ బాస్" అంటూ ఫన్ చేశాడు. By Archana 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: నీ నిజస్వరూపం ఇదే.! నువ్వు మోసపోలే.. నీ చేతిలో నేను మోసపోయా..! బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో ఇంటి సభ్యులంతా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ప్రోమోలో ప్రశాంత్, అమర్ ఇద్దరి మధ్య పెద్ద ఆర్గుమెంట్ జరిగింది. ఒకరి పై ఒకరు గట్టి గట్టిగా అరుచుకున్నారు. By Archana 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: "నువ్వు నాతో పోల్చుకోకు".. వస్తావు.. తింటావు.. వెళ్లి కూర్చుంటావు.. అంతే..! బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా నామినేషన్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ఇంటి సభ్యులంతా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ప్రక్రియలో శోభ- యావర్, శివాజీ-శోభ, ప్రియాంక- యావర్ మధ్య వాదనలు జరిగాయి. By Archana 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: "అమర్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడా"..? అందుకే నీ పాయింట్స్ ఇచ్చేశావా..! బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో నాగార్జున టికెట్ టూ ఫినాలే టాస్క్ లో ఇంటి సభ్యుల పర్ఫామెన్స్ కు స్కోర్స్ ఇచ్చారు. అలాగే హౌస్ మేట్స్ ఆటలో చేసిన తప్పుల గురించి మాట్లాడారు. By Archana 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn